Microsoft Office 2007 సర్వీస్ ప్యాక్ 3 లభ్యం

 

 


      Office 2007 మరియు SharePoint Server 2007లకు సర్వీస్ ప్యాక్ 3 (SP3) అందుబాటులోకి వచ్చినట్లు Microsoft ప్రకటించింది. ఇది కావలసినవారు Microsoft Download Center నుంచి దీనిని పొందవచ్చు. 90 రోజుల తర్వాత Office 2007 కస్టమర్లు ఈ అప్‌డేట్‌ను ఆటోమేటిక్‌గా అందుకుంటారు.

 

      సర్వీస్ ప్యాక్ 3లో మొత్తం 2007కి సంబంధించిన క్యుములేటివ్ మరియు పబ్లిక్ అప్‌డేట్లన్నీ కలగలిపి ఉన్నాయి. అంటే, Office క్లయింట్ సూట్లు మరియు అప్లికేషన్లు, ఇంకా SharePoint Server అప్లికేషన్లు మరియు అదనపు fixలతో కూడిన సర్వీస్ ప్యాక్ 2లోని వాటితో కలిపి అన్నమాట. సర్వీస్ ప్యాక్ 3 మార్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి.

 

      చివరి సర్వీస్ ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోదలచినవారు SP3 వ్యవస్థాపనకు సంబంధించిన సహాయం కోసం మళ్ళీ సందర్శించవచ్చు. Office 2007 SP3కి సంబంధించిన అదనపు వివరాల కోసం Office అప్‌డేట్స్ బ్లాగ్‌ను చూడవచ్చు.

 

      Office 2007ను ఉపయోగిస్తున్నవారికి Office 2010కు అప్‌గ్రేడ్ కావడం లేదా Office 365 కోసం siging up చేయడం ఒక అదనపు ఐచ్ఛికం అని గ్రహించండి. Office 2010 మరియు Office 365 ఫ్రీ ట్రయల్స్ గురించి ఇంకా తెలుసుకోవడానికి చూడండి...

 

http://blogs.technet.com/b/office_sustained_engineering/archive/2011/10/25/office-2007-and-sharepoint-2007-service-pack-3-availability.aspx


 

Read More on...