The Microsoft Captions Language Interface Pack (CLIP) is a simple language translation solution that uses tooltip captions to display results. Use CLIP as a language aid, to see translations in your own dialect, update results in your own native tongue or use it as a learning tool....
వ్యాసాలు
సంస్కృత అధ్యయన అంతర్జాతీయ సంఘం (IASS), రాష్ట్రీయ సంస్కృత్ సంస్థాన్ (RSKS) సంయుక్త ఆధ్వర్యంలో 15వ అంతర్జాతీయ సంస్కృత సదస్సు 2012 జనవరి 5 నుంచి 10వ తేదీ వరకూ మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగనున్నది. ఈ సదస్సు...
Read more...
ఇప్పుడు సరికొత్త, వేగవంతమైన, మరింత మెరుగుపరిచిన Microsoft Office మీ ముందుకు రానుంది. అయితే ఇది Macintosh కంప్యూటర్ల కోసం కావడమే విశేషం. జనాదరణ పొందిన ఇ-మెయిల్, క్యాలెండర్, కాంటాక్ట్స్ ప్రోగ్రాం ఎట్టకేలకు Mac...
Read more...
టాబ్లెట్ కంప్యూటర్ల కొనుగోళ్ళు 2015 కల్లా 81 శాతం మేర పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో టాబ్లెట్‌లు, లాప్‌టాప్ కంప్యూటర్లే నిత్యావసర సాంకేతిక సాధనాలుగా మారిపోయాయి. మరోపక్క ఆన్-స్క్రీన్ కీబోర్డ్ తరచూ ఉపయోగించేవారికైతే...
Read more...
Visual Studio 2010తో ఎక్కువగా కార్యకలాపాలను నిర్వహించే వారికి Windows Azure అందచేస్తున్న కొన్ని టూల్స్, వాటి ప్రత్యేకతల్ని....
Read more...
ఆటల్ని ఆస్వాదించే వారి కోసం వినూత్న రీతిలో సిద్ధమైన సరికొత్త ఫీచర్ Microsoft గేమ్ హబ్. MSN Games, Bing Games....
Read more...
Office 2007 మరియు SharePoint Server 2007లకు సర్వీస్ ప్యాక్ 3 (SP3) అందుబాటులోకి వచ్చినట్లు....
Read more...
మూస తరహా కార్యకలాపాల్లో రోబోల వినియోగం గురించే ఇన్నాళ్ళూ మనం భావిస్తూ వచ్చాం. అయితే, గత 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో ఈ....
Read more...
ఒక అతిచిన్న, శక్తిమంతమైన మైక్రోప్రాసెసర్‌ని Cloudకి వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడం, భారీ సామర్థ్యం గల ఒక స్మార్ట్ సాఫ్ట్‌వేర్‌ని పొందుపరచడం....
Read more...
గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలకమండలి (GHMC) తన సిబ్బంది కోసం Tablet PCల కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. నగర పరిధిలో పెరిగిపోతున్న....
Read more...
మన గ్రామం లేదా పరిసర ప్రాంతాలకు సంబంధించిన నిర్దిష్ట గణాంకాలు, ఎల్లలు లేదా కొలతల వివరాలతో కూడిన భౌగోళిక చిత్రపటాలు (Maps) కావాలంటే మనమంతా ఎం చేస్తాం....
Read more...
డాక్టర్ గీత: నేను గిండీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి 1982లో ECEలో B.E పూర్తి చేశాను. తర్వాత ఇదే సంస్థలోని ECE విభాగంలో Teaching Research Fellowగా చేరాను. ఈలోగా....
Read more...
యూనికోడ్ కన్సార్షియంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని యూనికోడ్ కన్సార్షియం ఉపాధ్యక్షురాలు లిసామూర్ వెల్లడించారు. తెలుగు భాషకు సంబంధించిన కంప్యుటేషనల్ భావనల.....
Read more...
కారు కావాలా ? ఇంటర్నెట్ కావాలా ? అని అడిగితే ఇంటర్నెట్ కావాలంటున్నారు. ప్రేమ కావాలా ? ఇంటర్నెట్ కావాలా? అని మళ్ళీ అడిగితే ప్రశ్నలో మార్పు ఉందేమోగానీ జవాబులో మాత్రం మార్పులేదు.....
Read more...
ప్రస్తుతం వినియోగంలో ఉన్న USB 2.0 కంటే దాదాపు 10 రెట్లు వేగం, అభివృద్ధి చేసిన పవర్ మేనేజిమెంట్‌తో ఇంకా పొడిగించిన బ్యాటరీ జీవితకాలం.. ఫలితం USB 3.0.....
Read more...
యూనికోడ్ కన్సార్షియంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని యూనికోడ్ కన్సార్షియం ఉపాధ్యక్షురాలు లిసామూర్ వెల్లడించారు. తెలుగు భాషకు సంబంధించిన కంప్యుటేషనల్ భావనలపై.....
Read more...
నాణ్యమైన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల రూపకల్పనతో ప్రపంచ ఐటీ రంగంలో దిగ్గజంగా వెలుగొందుతున్న Microsoft సంస్థ తన ఖాతాదారుల పట్ల ఎంత బాధ్యతగా సేవల్ని కొనసాగిస్తుందో అదే విధానాన్ని తన ఉద్యోగుల విషయంలోనూ అవలంబిస్తూ "ఉద్యోగుల కలల సంస్థ"గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఉద్యోగులకు మంచి పనివాతావరణాన్ని కల్పిస్తున్న అత్యుత్తమ బహుళజాతి సంస్థ.....
Read more...
Windows 7 యూజర్ల కోసం Microsoft సంస్థ స్పర్శ ఆధారంగా పనిచేసే వినూత్న Touch Mouseను ఆవిష్కరించింది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ Touch Mouse ద్వారా Windows 7 యూజర్లు సరికొత్త రీతులలో తమ PC వ్యవహారాల్ని నిర్వహించుకోవచ్చు.....
Read more...
టెక్నలజీలో సరికొత్త విప్లవం దిశగా భూగోళమంతా దృష్టి సారించింది. కార్పోరేట్లు, సాంకేతిక నిపుణుల కళ్ళన్నీ ఇంకా మెరుగైన Operating System.....
Read more...
తెలుగు భాషకు ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రపంచభాషగా చేసే కృషిని ఒక ఉద్యమంలా చేపట్టాలని అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు నినదించింది. అమెరికాలో కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో.....
Read more...
ఇంటర్నెట్ కమ్యూనికేషన్ రంగంలో కోట్లాదిగా వినియోగదారుల్ని ఆకర్షించి తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న Skype Global S.à r.l.....
Read more...
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం పత్రికలు, ప్రసారసాధనాలు ఉద్యమప్రాయంగా కృషి చేయాలని అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు.....
Read more...
Windows బృందానికి సంబంధించి ఒక జ్ఞాపకంగా మిగిలే పరిణామం ఇటీవలే చేటు చేసుకుంది. అదేమిటంటే.. BUILD కాన్ఫరెన్స్‌లో Windows 8 ప్రివ్యూ.....
Read more...
వినోదానికి ప్రతిబింబంగా Microsoft సంస్థ అందించిన అత్యాధునిక సాధనం పోర్టబుల్ మీడియా ప్లేయర్ Zune HD. తొలుత అమెరికా మార్కెట్లోకి ప్రవేశించి సంచలనం....
Read more...
ఇంటర్నెట్లో తెలుగు భాష వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పడిన e-తెలుగు సంస్థ ఆధ్వర్యంలో ఆగస్ట్ 28వ తేదీ ఆదివారం ఉదయం జరిగిన "తెలుగు బాట"....
Read more...
అత్యంత ప్రజాదరణ పొందిన Microsoft సంస్థ సుప్రసిద్ధ సాఫ్ట్వేర్ ఉత్పత్తులైన Microsoft Office 2010, Microsoft SharePoint Server 2010, Microsoft Visio 2010 మరియు....
Read more...
జాతి నిర్మాణంలో వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులను అందించిన ఘనతను స్వంతం చేసుకున్న 125 సంవత్సరాల ముంబై విశ్వవిద్యాలయం (ముంబై యూనివర్సిటీ)....
Read more...
నెటిజన్లను ఊరిస్తూ వచ్చిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9 (IE9) ఇప్పుడు 39 భాషల్లో వారికి అందుబాటులోకి వచ్చేసింది. మార్చి 2011 నాటికే సుమారు 40 మిలియన్లకు పైగా బీటా....
Read more...
సమాజ సంక్షేమం లక్ష్యంగా పనిచేసే ధార్మిక వర్గాలు, స్థానిక లాభాపేక్షరహిత సంస్థల ఉత్పాదకత మరియు సామర్థ్య పెంపుదలకు తోడ్పడేలా వీటికి సహకారం అందిస్తున్నది....
Read more...
మీరు ఉచ్ఛరించే పదాల ఆధారంగా మీ కంప్యూటర్ స్పందిస్తుందని మీకు తెలుసా ? అవును, కీ బోర్డ్‌తో కాకుండా మీరు నోటితో ఇచ్చే కమాండ్స్ (ఆదేశాలు) ప్రకారం మీ కంప్యూటర్ నడుచుకునేలా చెయ్యవచ్చు...
Read more...
దేశవ్యావ్తంగా ప్రభుత్వ రవాణా కార్యాలయాలలో (RTO) నమోదయి ఉన్న మొత్తం వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తుల వివరాలతో ఆన్‌లైన్ డేటాబేస్ ఒకటి నెలకొల్పాలని భారత ప్రభుత్వం సంకల్పించింది...
Read more...
కొత్త మార్పులతో వ్యాపారానికి అదనపు విలువను సమకూర్చే IT పరిష్కారాలు మరియు సేవల పంపిణీయే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్న సంస్థ ఈ Microsoft IT India.....
Read more...
యూజర్ల మధ్య జరిగే సమాచార సంప్రదింపులు ఎక్కడి నుంచయినా సాధ్యపడేలా, తోడ్పాటును అందించేలా, ఆకట్టుకునేలా చేయూతనిచ్చి సరికొత్త అనుభూతితో కూడిన అనుసంధానం గావించే పటిష్ఠమైన సాధనం....
Read more...
కంపెనీల్లో PCలను ఉపయోగించి వివిద కార్యకలాపాల్ని నిర్వహించే ఉద్యోగులకు ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా మనసు మనసులో ఉండదు. ఇంట్లో ఉన్నా, బజారులో ఉన్నా వీరి దృష్టంతా ఆఫీస్‌లోని ....
Read more...
తెలుగు భాషకు సంబంధించి లాంగ్వేజి కంప్యూటింగ్ పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తూ ఉధృతమవుతున్న తరుణంలో ఈ రంగానికి చెందిన నిపుణుల్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి ....
Read more...
Microsoft Exchange Server ఆధారంగా పనిచేసే Microsoft Exchange Online అనేది పలు సదుపాయాలతో కూడిన ఒక enterprise messaging solution. ఇది అందించే పలు సేవలలో ....
Read more...
ఎప్పటికప్పుడు సందేశాల్ని పంపించడానికి అనుగుణంగా instant messaging (IM), PC-to-PC ఆడియో మరియు వీడియో కాలింగ్ సదుపాయాలతో మీ సంస్థ భవిష్యత్తు అవసరాలకు తగిన కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని అందించే అత్యాధునిక సంప్రదింపుల వ్యవస్థ ఈ ....
Read more...
పనిభారం, ఒత్తిడితో కూడిన రోజూవారీ జీవితం నుంచి బయటపడి పునరుత్తేజం కోసం కొన్నాళ్ళపాటు విహారయాత్రలకు వెళ్ళాలని ప్రణాళిక వేసుకున్నారు కదూ..! ఒకప్పుడంటే నాలుగురోజులు ఆఫీసుకు సెలవు పెట్టి సరదాగా అలా మన ఊరికెళ్ళి బంధువులు ....
Read more...
విశాలమైన మన జీవితం విభిన్నమైన కోణాల ప్రతిబింబం. బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకూ అడుగడుగునా జీవితాంతం మననం చేసుకునే సంఘటనలు ఎన్నెన్నో ఉంటాయి. వాటన్నిటినీ నెమరువేసుకుని మురిసిపోతుంటాం. ఒకప్పుడు black & white....
Read more...
Windows 7 అందించే సరికొత్త ఫీచర్ ఈ ఇంటర్నెట్ TV. ఇందులోని Windows Media Center ద్వారా మీరు నేరుగా ఇంటర్నెట్ నుంచి ఉచిత TV షోలు, చలనచిత్రాల్ని, మరెన్నో కార్యక్రమాల్ని వీక్షించవచ్చు ....
Read more...
తరతరాల పాటు మన జ్ఞాపకాల్ని నిలిపి ఉంచడానికి గల ఒక ఉత్తమమార్గం మన ఫోటోల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్ది సరైన చోట పొందుపరచడమే. ఇందుకు సరైన సాధనం WindowsLive Photo Gallery ....
Read more...
ఏ కంప్యూటర్కైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు... దీనిని గ్లోబల్ రేడియో రిసీవర్గా మార్చుకోవడం చాలా తేలిక. ఇక మీకు కావలసిందల్లా కొంత సాఫ్ట్వేర్ మరియు కొన్ని చిట్కాల తోడ్పాటు. దాంతో లైవ్ రేడియో లేదా స్ట్రీమింగ్ రేడియో ప్రసారాల్ని ఆస్వాదించవచ్చు ....
Read more...
Windows 7, Windows Vista, Windows XP, Windows 2000 మరియు Windows Server 2003 తదితర ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న మీ కంప్యూటర్లలో నిర్దిష్టమైన, తరచుగా చొరబడే Blaster ....
Read more...
MS-Office ఉత్పత్తుల్ని ఉపయోగించుకునే యూజర్లకు అత్యంత ఉపయుక్తమైంది Office బ్లాగ్. వినియోగదార్ల మదిలో జనించే పలు సందేహాలకు సరైన పరిష్కారాల్ని సూచిస్తూ వారి లక్ష్య సాధనలో ఈ బ్లాగ్ నుంచి మంచి తోడ్పాటు ఉంటుంది. ఈ బ్లాగ్ ప్రత్యేకత ఏమిటంటే ....
Read more...
వివిధ పరిష్కారాలను అందించే కథనాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే ముఖ్యమైన Microsoft కార్యక్రమాల సమాచారాన్ని మీకందిస్తూ విలక్షణతను సంతరించుకుంది Miscrosoft MSDN బ్లాగ్. ఈ బ్లాగ్ యొక్క మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడిది ఐరోపా భాషల్లోనూ అందుబాటులో ఉంది .....
Read more...
వెబ్ మరియు Microsoft Officeకు సంబంధించి సంప్రదాయంగా కొనసాగే పరస్పర సహకారం, డాక్యుమెంట్ మేనజిమెంట్, సెర్చి మరియు పోర్టల్ సామర్థ్యాలకు మించి మరెంతో విస్తృతమైన అనుభవం Share Point ద్వారా యూజర్లకు లభిస్తుంది. వ్యక్తిగతంగాను, వివిధ బృందాలు, ఇంట్రానెట్ మరియు ....
Read more...
Visual Studioపై తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పూర్తిగా అందుకోవాలంటే Twitterలోని ఆ పుటను వీక్షించాల్సిందే. పలు అంశాలపై విభిన్నమైన వివరాలకోసం సులభంగా ఆధారపడదగిన వేదిక ఇది. సమస్యల్ని ఎదుర్కొనేందుకు, సరైన పరిష్కారాల్ని కనుగొనేందుకుగాను .....
Read more...
Microsoft Office మన ముందుకు వచ్చి కేవలం 22 సంవత్సరాలే అయినప్పటికీ, యూజర్లతో పెనవేసుకున్న గాఢమైన బంధం వల్ల ఇదొక శాశ్వత అనుబంధంగా అనిపిస్తుంటుంది. అయితే, Microsoft Office ఎన్నో మార్గాల ద్వారా యూజర్లకు చేరువైంది. అలాంటి మార్గాల్లో ఒక.....
Read more...
వ్యాపార నిర్వహణ అనేది కీలకమైన దశలు, సంక్లిష్టమైన నిర్ణయాలతో ముడిపడిన వ్యవస్థ. వ్యాపార సంస్థ ఎంత చిన్నదయినా, ఎంత పెద్దదయినా గానీ నిలకడగా క్రయవిక్రయాల్ని సాగించాలంటే కాలానుగుణంగా మారే పరిణామాలు, ఖాతాదార్లు, వినియోగదార్ల ....
Read more...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి చెందిన స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియను Webcast (ఇంటర్నెట్లో ఎన్నికల ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం) చెయ్యడం ద్వారా మన ఎన్నికల సంఘం సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి ....
Read more...
సాధారణ విద్యార్థులతో పోల్చితే అంధ విద్యార్థులకు చదువు చెప్పడం, వారికి పరీక్షలు నిర్వహించడమన్నది చాలా శ్రమతో కూడుకున్నదన్న అభిప్రాయాన్ని మార్చే రోజులొచ్చాయి. అంధ విద్యార్థులు చదువుకోవడానికి బ్రెయిలీ లిపిలో పాఠ్యాంశాలను సమకూర్చేందుకు, పరీక్షల్ని సైతం బ్రెయిలీ లిపిలో రాసే ....
Read more...
దేశవ్యాప్తంగా ఉన్న ప్రావిడెంట్ ఫండ్ (భవిష్యనిధి) కార్యాలయాల కంప్యూటరీకరణ, వాటి మధ్య అనుసంధాన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది. PF ఖాతాల బదిలీ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నవారెవరైనా ఇక తమ ఖాతాల బదిలీ పురోగతిని onlineలోనే తెలుసుకోవచ్చు. మార్చి నెల మొదటివారంలోనే ఈ ....
Read more...
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద, కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ (సిసిఎ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ అప్పిల్లేట్ ట్రిబ్యునల్ సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తుంది. 1908 పౌరపరిపాలనా చట్టం మాదిరిగా సివిల్ కోర్టులకు ఉన్న అధికారాలే ఈ ట్రిబ్యునల్కు ఉంటాయని, ఐటి చట్టం ....
Read more...
సాఫ్ట్వేర్ రంగంలో మీ పునాదుల్ని ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకోవడానికి, మీ ప్రతిభా పాటవాల్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి గాను మీలో చాలామంది Microsoft పరీక్షలకు సిద్ధమవుతుంటారు కదూ. ఆయా పరీక్షల్లో మీరు మంచి స్కోరింగ్ చెయ్యాలంటే మీ సబ్జెక్ట్లలో ....
Read more...
మన ఇంట్లోని చిన్నపిల్లలు ఇంటర్నెట్ చూడాలనుకుంటే వారికిప్పుడు పెద్దవారి సహాయం ఎంతమాత్రం అవసరం లేదు. PCలోకి లాగ్ ఇన్ కావడం, అనంతరం ఇంటర్నెట్లోకి ప్రవేశించడం, వారికి నచ్చిన Online గేమ్స్ ఆడుకోవడం ఎలాగన్నది వారికి బాగా తెలుసు ....
Read more...
మన PCలు, డివైజ్లతో తరచూ ఎదురయ్యే సమస్యల్ని కనిపెట్టి, వాటిని సరిచేసి యూజర్లకు మంచి పని వాతావరణాన్ని అందించేందుకుగాను Microsoft సంస్థ అందిస్తున్న సరికొత్త సదుపాయం Fix it Center Online. కొత్త సమస్యలకు గురికాకుండా మీ కంప్యూటర్ను ఎల్లప్పుడూ పరిరక్షిస్తుంది, updatesను పొందుపరుస్తుంది ....
Read more...
ఇంటర్నెట్లో అసంఖ్యాకంగా ఉన్న దృశ్య శ్రవణ సమాచారాన్ని క్షణాల్లో మన ముందుంచే Internet Explorerకు మరిన్ని వన్నెలద్ది మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దింది Microsoft సంస్థ. అదే సరికొత్త Internet Explorer 9 ....
Read more...
ఇక రైతాంగం తమ పంట దిగుబడిని నేరుగా e-Trading Exchange ద్వారా ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. ఇందుకు సంబంధించి 1966 నాటి ఆంధ్రప్రదేశ్ మార్కెట్స్ (వ్యవసాయ ఉత్పత్తులు, పశుగణం) చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ....
Read more...
ఒకప్పుడు సాహితీ కార్యక్రమాలు విరివిగా జరుగుతుండేవి. తీరికలేని జీవితాలు గడుపుతున్న నేటి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాలు బాగా తగ్గిపోయాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, అంతర్జాతీయ మాతృబాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం లాంటి అధికారిక ఉత్సవాలప్పుడు తప్ప ....
Read more...
వ్యాపార గణాంకాల్ని విశ్లేషించేందుకు, తక్షణ ప్రభావాన్ని చూపేలా సంప్రదింపు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు Microsoft MapPoint 2010 మీకు ఎనలేని చేయూతనిస్తుంది. Microsoft Office ద్వారా మీరు చేసుకునే కార్యకలాపాల్లో మ్యాప్లను పొందుపరుచుకుని సమాచారాన్ని సమన్వయపరచుకోవచ్చు .....
Read more...
Microsoft Pinpoint అనేది ఒక డైనమిక్ టెక్నాలజీ మార్కెట్ ప్లేస్. అర్హత కల్గిన ఐటీ ప్రొవైడర్లు, Microsoft టెక్నాలజీ ఆధారంగా వారు తయారుచేసిన సాఫ్ట్వేర్లను మీ చెంతకు చేర్చే అతి పెద్ద డైరక్టరీ. మీవంటి బిజినెస్ కస్టమర్ల కోసం ఐటీ నిపుణులను, సాఫ్ట్వేర్ అప్లికేషన్ల ఒకేచోట అందుబాటులో ఉంచటం దీని ప్రత్యేకత. మీ వ్యాపార అవసరాలకు తగిన రీతిలో వృత్తిపరమైన సేవలు లభిస్తాయి. టెక్నాలజీపై మీ పెట్టుబడులకు న్యాయం చేకూర్చే వేదిక ఇది.....
Read more...
మిరప సాగు చేసే రైతు సుబ్బారావుగారి మొబైల్ ఫోన్కు ఒక SMS వచ్చింది. అది గుంటూరు మార్కెట్ యార్డ్లో క్వింటాల్ మిరప ధర ఏ రోజు ఎంత పలుకుతున్నదో ఏ రోజుకు ఆ రోజే తెలియజేసే SMS. ఆ రోజు ధర చూసుకున్న సుబ్బారావుగారు వెంటనే ఎగిరి గంతేస్తూ తోటి రైతులకూ సమాచారం ఇచ్చారు. అంతా కలసి మొత్తం 110 క్వింటాళ్ళ మిరపతో మార్కెట్ యార్డ్కు చేరుకుని అమ్మేశారు....
Read more...
జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద అంధ విద్యార్థులకు లాప్టాప్లను ఉచితంగా అందజేయాలని ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ (ఎపివిసిసి) సంకల్పించింది.....
Read more...
ప్రభుత్వ కార్యకలాపాల్ని మరింత సమర్థవంతంగా, వేగంగా నిర్వహించేందుకు గాను, రాష్ట్ర సచివాలయం నుంచి మండల స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ జనవరి 2011 నుంచీ Online ద్వారా అనుసంధానించేందుకు రంగం దాదాపుగా సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఇందుకు ఉద్దేశించిన A.P. Secretariat Wide Area Networking (APSWAN) కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. దీంతో సచివాలయం మొదలుకొని మండల కార్యాలయాల వరకూ వివిధ శాఖల అధికార్ల మధ్య వీడియో కాన్ఫరెన్సింగ్తో పాటు పలు పరిపాలనా సంబంధిత కార్యకలాపాలను నిర్వహించవచ్చు.
.....
Read more...
రాష్ట్ర విద్యార్థులకు ఉపకారవేతనాల చెల్లింపు ప్రక్రియలో EZ (ఈజీ) కార్డుల్ని ప్రవేశపెట్టి Online ద్వారా ఈ విధానాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది. ముఖ్యంగా ఉపకారవేతనాల్ని పొందేందుకుగాను ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంక్ ఖాతాల్ని తెరవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులకు EZ కార్డులు మరింత సౌలభ్యంగా ఉంటాయి. విద్యార్థులు ఈ కార్డులతో ఏ ATM కేంద్రం నుంచయినా వారి ఉపకారవేతన మొత్తాన్ని పొందవచ్చు (విత్ డ్రా).....
Read more...
బోధన మరియు అధ్యయన ప్రక్రియల్లో భాగంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని (IT) ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి వారిని గౌరవించి ప్రోత్సహించే సదుద్దేశ్యంతో Microsoft సంస్థ 2004లో Innovative Teachers Leadership పురస్కారాల్ని (ITLA) ప్రవేశపెట్టింది. ఏటా ప్రదానం చేసే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ రావడం దీనికున్న ప్రాధాన్యతను వెల్లడిస్తోంది. తాజాగా Innovative Teachers Leadership Awards 2009 - 2010 ఫలితాన్ని Microsoft ప్రకటించింది....
Read more...
మన భారతదేశంలో ఉత్తమ e-Content మరియు సృజనాత్మక విధానాల్ని గుర్తించి గౌరవిస్తున్న మొదటి పురస్కారం మంథన్. World Summit అవార్డ్, భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, దక్షిణాసియా దేశాల్లో డిజిటల్ విషయాల రూపకల్పన కార్యకలాపాల్ని ప్రోత్సహిస్తున్న సామాజిక సభ్యులు, మీడియా, ఇదే రంగంలోని పలు సంస్థల భాగస్వామ్యంతో మంథన్ పురస్కారాన్ని Digital Empowerment Foundation ఏర్పాటు చేసింది...
Read more...
వరంగల్ నగర పౌరుల నుంచి పన్నులు వసూలు చేసే క్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సేవలను ఉపయోగించుకునే దిశగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ సన్నద్ధమవుతున్నది. పన్ను చెల్లింపుదార్లకు నిరంతరం అందుబాటులో ఉంటూ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, తపాలా సేవలు లాంటి వివిధ మార్గాల్లో పన్ను పసూళ్ళను పెంచుకోవాలని ఈ మున్సిపల్ కార్పోరేషన్ అధికార్లు భావిస్తున్నారు....
Read more...
ఆవేశంలో తప్పుచేసి... శిక్షకు గురై... నాలుగు గోడల మధ్య బందీలుగా నలిగిపోతూ కుమిలిపోతున్న ఖైదీలకు ఒక మంచి అవకాశం వచ్చింది. సత్ప్రవర్తన గల ఖైదీలను ఎంపిక చేసి, వారికి హైటెక్ శిక్షణనిచ్చి హార్డ్వేర్ ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది. వీరి శిక్షాకాలం పూర్తయిన తర్వాత నాలుగంకెల జీతం ఇప్పించి మంచి భవిష్యత్తు అందించే దిశగా రంగం సిద్ధమవుతున్నది....
Read more...
భారతీయ రూపాయిని ప్రతిబింబించేందుకుగాను సరికొత్త కరెన్సీ సంకేత చిత్రాన్ని వినియోగించనున్నట్లు భారత ప్రభుత్వం జులై 15, 2010న ప్రకటించింది. పలు దేశాల్లో ఇప్పటికీ వాడకంలో ఉన్న అసలు రూపాయి బొమ్మకు అదనంగా ఈ కొత్త సంకేత చిత్రం ఉంటుంది...
Read more...
Microsoft Research (MSR) అనేది 1991లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థ. కంప్యూటింగ్ వ్యవహారాలకు సంబంధించిన సాధారణ మరియు వాస్తవిక ప్రయోజనాలకు సంబంధించిన పరిశోధనపై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది...
Read more...
ఆపరేటింగ్ సిస్టమ్స్, పొడక్టివిటీ సూట్స్, అప్లికేషన్ల వంటి పలు Microsoft సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉండే ఒకే చోట లభించే online షాప్ Windows Marketplace. మీ Windows Live ID ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు...
Read more...
దేశ విదేశాల్లోని పలు భాషలలో ఉపయోగించుకునేందుకుగాను Font applicationను అభివృద్ధి చేసినప్పటికీ... ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ కార్యకలాపాల కోసం ఆయా భాషల లిపిని వినియోగించుకునే పరిస్థితులు బాగా పెరిగాయి...
Read more...
Windows ఫార్మాట్ ఉపయోగించి online media streamingకు ఉద్దేశించిన పోర్టల్ Windowsmedia.com. సంగీతం, వీడియోలు, సినిమాలు, టీవీ, ఆటలు, ఇంటర్నెట్ రేడియోతో కూడిన వినోద ప్రపంచాన్ని ఇక్కడ ఆస్వాదించవచ్చు...
Read more...
Micro-bloggingలో అగ్రస్థానాన్ని అందుకున్న ఒక ప్రత్యేకమైన సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ Twitter. సందేశాల్ని పంపేందుకు, అందుకునేందుకు యూజర్లను అనుమతిస్తుంది. వీటినే Tweets అంటారు...
Read more...
మీ ఇంట్లో కావచ్చు లేదా ఆఫీసులో కావచ్చు... గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని కష్టపడి డాక్యుమెంట్లు, ఫోటోలు, ఆడియో లేదా వీడియోలు సిద్ధం చేసుకుని తర్వాత మీ అవసరం మేరకు వాటిని ఉపయోగించుకోవడం మీకు అలవాటైన పనే అయి ఉంటుంది...
Read more...
నానాటికీ విస్తరిస్తూ... విస్తృతమవుతున్న అంతర్జాల కార్యకలాపాల నేపథ్యంలో Office 365 గురించి Microsoft సంస్థ ప్రకటన చేసింది. తర్వాతి తరంకోసం ఎప్పటికప్పుడు update చేస్తూ Microsoft Office, SharePoint Online, Exchange Online...
Read more...
రెండు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లలోని ఫోల్డర్లను సింక్రనైజ్ (peer-to-peer) చేయాలనుకుంటున్నారా? అయితే Windows Live Meshతోఇది ఎంతో సులభంగా, కచ్చితంగా పూర్తవుతుంది. ఫోల్డర్లు ఎంత పెద్దవయినా కావచ్చు...
Read more...
Microsoft Office Home and Student 2010 ఉపయోగించుకుని పాఠశాల స్థాయి మరియు గృహ సంబంధ ప్రాజెక్ట్లను సమర్థవంతంగా పూర్తి చేసుకోవచ్చు...
Read more...
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకుగాను గతంలో ట్రాఫిక్ అలెర్ట్లు, e-Magazine తదితర ప్రతిపాదనలపై దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇప్పుడు మరో రెండు...
Read more...
భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వినూత్న సేవలందిస్తూ సంచలనంగా నిలిచిన మన రాష్ట్ర ఇ-సేవా కేంద్రాల్లో మరిన్ని సేవలందించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 160 రకాల సేవలందిస్తున్న ఇ-సేవా కేంద్రాల్లో...
Read more...
ఇప్పుడు మనమున్నది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యుగం. భవిష్యత్తు అంతా ఐటీదేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో నేటి తరం బాలల భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే వారికి ఐటీ నైపుణ్యం తప్పనిసరి అనేది నిర్వివాదాంశం...
Read more...
ఆంధ్రప్రదేశ్లోని సామాన్య ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలందించడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక పథకం ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’. ఈ పథకానికి సంబంధించి రోగులకు వైద్యసేవలు అందించే ఆసుపత్రుల...
Read more...
మన దైనందిన కార్యకలాపాల్లో ముఖ్యావసరంగా మారిపోయిన కంప్యూటర్ల సాయంతో శరవేగంగా మన పనులు చేసుకుంటూ ఎన్నో ప్రయోజనాలు అందుకుంటున్న తరుణమిది...
Read more...
పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో మీరు Microsoft Office 2010ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రస్తుతమున్న మీ Office ఫైళ్ళు, మేక్రోల మధ్య ఏ మేరకు పొంతన (compatibility) ఉందో ...
Read more...
ప్రస్తుతం మనమున్న ఈ సమాచార యుగంలో వెబ్సైట్లు, మొబైల్ ఫోన్లదే కీలకపాత్ర అన్నది జగమెరిగిన సత్యం. టెక్నాలజీ పరంగా నానాటికీ చోటు చేసుకుంటున్న పురోగతి నేపథ్యంలో ప్రస్తుతం మొబైల్ ఫోన్లు దాదాపుగా కంప్యూటర్లతో సమానంగా ఇంటర్నెట్ తదితర సేవలందిస్తూ...
Read more...
అవును... ఇప్పుడు పాఠశాలల్లోని తరగతి గదుల స్వరూపం మారిపోతున్నది. బ్లాక్బోర్డ్ను స్మార్ట్బోర్డ్ (డిజిటల్ స్క్రీన్), సుద్దముక్కను స్టైలిష్ పెన్ (డిజిటల్ పెన్), ఆక్రమిస్తున్నాయి ...
Read more...
వేగంగా పరుగులు తీస్తున్న నేటి కార్పోరేట్ సమాజంలో హైటెక్ అమ్మానాన్నలకు బేబీకేర్ సెంటర్ల అవసరం ఇంకా పెరిగింది. ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రులు లేదా ఒంటరి ...
Read more...
అంధులైనవారికి అనుక్షణం ఎవరో ఒకరి ఆసరా తప్పనిసరి. జీవితంలోని వివిధ దశల్లో వారి అవసరాలు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవలసింది వారి విద్యార్థి దశ...
Read more...
ఐటీ నిపుణులు వారి సిస్టమ్స్లో Office 2010ను ఏర్పాటు చేసుకునే క్రమంలో Office అప్లికేషన్ అనుకూలతా సమస్యలు, దాని సామర్థ్యంపై అంచనాలు, ప్రణాళికా కార్యకలాపాల్లో మీకు తోడ్పడేందుకు, మీకు కావలసినట్లుగా Office 2010...
Read more...
మన సమాజంలో సినిమా ప్రముఖులు, క్రీడాకారులు, రచయితలకు అభిమానులు ఎక్కువే. షారుఖ్, నాగ్, కరీనా, త్రిష, సచిన్, సెరెనా... ఇంకాస్త ముందుకెళితే ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ లాంటి యువ రాజకీయ నాయకులు...
Read more...
News 10: Hyderabad corporators want laptops for their activities
News 09: Greater Hyderabad Muncipal Corporation (GHMC) to implement Online system for its activities
Read more...
రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న పలు చర్యలతో ఇప్పుడు మన మొబైల్ ఫోనే మనీ పర్సుగా మారిపోతున్నది. బ్యాంకులు గతంలోనే ఖాతాదారులకు మొబైల్ ద్వారా నగదు వివరాలు, నగదు వ్యవహారాల సమాచారం ఇచ్చేవి...
Read more...
ఇప్పటికే తమ వెబ్సైట్ ద్వారా విశేషరీతిలో సమాచార సేవలందిస్తూ ప్రజాదరణ పొందిన హైదరాబాద్ పోలీస్ విభాగం ఈ సేవల్ని ఇంకా విస్తృతపరిచే దిశగా అడుగులు వేస్తోంది. ఇ-మెయిళ్ళు, ఎస్ఎంఎస్ల ద్వారా ...
Read more...
కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయాలతో కూడిన విద్యా వసతులు పట్టణాలకు, నగరాలకు మాత్రమే పరిమితం అనుకునే రోజులు పోయాయి. పట్టణాలు, నగరాల్లోని ప్రయివేట్, కార్పోరేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఏ మేరకయితే...
Read more...
నిత్యం వివిధ అవసరాలకోసం బ్రౌజింగ్లో నిమగ్నమయ్యే యూజర్లకు వేగంగా, సులభంగా, భద్రతతో కూడిన సమాచార సేకరణలో సహకరించే ...
Read more...
Microsoft Windowsకు చెందిన ఏ అప్లికేషన్లో అయినా లేక ఏ వెబ్ పేజీలో అయినా భారతీయ భాషలో ...
Read more...
జీవితంలోని ఏ సందర్భాన్నయినా ఒక చలనచిత్రం (Movie) గా మలుచుకుంటే అది ఒక వేయి జ్ఞాపకాల దొంతరకు...
Read more...
ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లపై ఏమాత్రం అవగాహన ఉంది ? అని ప్రశ్నించుకుంటే రెండు రకాల మనస్తత్వాలు ...
Read more...
ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఇంటర్నెట్లో సామాజిక దృష్టికోణంతో సేవలందించే పలు వెబ్సైట్లు గతంలో ...
Read more...
భావోద్వేగాల సమాహారమే సమాజం. అందులో ఒక్కో వ్యక్తికీ ఒక్కో అభిరుచి, ఒక్కో మనస్తత్వం...
Read more...
మారుతున్న సమాజ పోకడలకు అనుగుణంగా పిల్లల అభిరుచులను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు న ...
Read more...
పుస్తక రచన అనేది చాలా పెద్ద విషయంగా పరిగణిస్తుంటారు. ఎందుకంటే ఏ అంశం మీద అయితే పుస్తకాన్ని రచించాలని భావిస్తారో ఆ అంశానికి సంబంధించి లోతైన అవగాహన, సునిశిత పరిశీలన ...
Read more...
సేంద్రీయ వ్యవసాయం, పంటమార్పిడి తదితర తాజా వ్యవసాయ పద్ధతుల పట్ల రైతాంగం ఎల్లప్పుడూ ఆసక్తిని కనబరుస్తుంది ...
Read more...
మైక్రోసాఫ్ట్ విండోస్ లైవ్ను ఒక చిత్రలోకంగా కూడా పేర్కొనవచ్చు. మైక్రోసాఫ్ట్ సేవల సమాహారమైన ఈ విండోస్ లైవ్లోని ఫోటో గ్యాలరీ, మూవీ మేకర్, టూల్బార్ తదితర సాఫ్ట్వేర్ సాధనాల...
Read more...
మీరు కోరుకుంటున్న విధంగా మీ పీసీ పనిచేసేలా మరింత వేగం, విశ్వసనీయమైన పనితీరును అందించడానికి తగినట్లుగా మీ ముందుకు వచ్చింది Windows 7..
Read more...
మైక్రోసాఫ్ట్ సేవలు, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల సమాహారమే విండోస్ లైవ్. ఈ సేవల్లో అత్యధికం వెబ్ అప్లికేషన్లు. విండోస్ లైవ్ పేరిట ఒకచోట చేర్చిన ఈ అప్లికేషన్లలో కొన్నిటి గురించి తెలుసుకుందాం..
Read more...
ఎస్ఎంఎస్ అనగానే ముఖం చిట్లించుకునే వారు మనలో చాలామందే ఉంటారు. ఎందుకంటే, ఆ వచ్చే ఎస్ఎంఎస్లలో నిజంగా ముఖ్యమైనవి ఒకటి అరా ఉండవచ్చు లేదా ఏమీ ఉండకపోవచ్చు. వాటిలో చాలావరకూ వాణిజ్య ప్రకటనలు లేదా పుట్టినరోజు, పెళ్లిరోజు, పండుగలు, న్యూ ఇయర్, వాలెంటైన్స్
Read more...
వాడుకలో అనుకూలత, సామర్థ్యం, సౌలభ్యతలను సమానస్థాయిలో అందించే ప్రాజెక్ట్ మేనేజిమెంట్ సాధనాలను సమకూర్చుతుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రాజెక్ట్ 2007
Read more...
ఇంటర్నెట్ ద్వారా తెలుగుభాష వ్యాప్తి, తెలుగు బ్లాగులకు మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ e-తెలుగు. కంప్యూటర్లకు తెలుగు నేర్పించడం ఎలా? యూనికోడ్ తెలుగు ఫాంట్తో పైసా ఖర్చు లేకుండా మన ఆలోచనలకు ఇంటర్నెట్లో అక్షరరూపం ఇవ్వడం ఎలా? వీటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? టైపింగ్ లేఅవుట్ ఏమిటి? ఇత్యాది పలు అంశాలకు సంబంధించిన పరిష్కారాలను స్వచ్ఛందంగా అందజేస్తూ ఇంటర్నెట్లో తెలుగు వాడకానికి సంబంధించిన సాంకేతిక సహకారాన్నీ,
Read more...
విస్తృత పురోగతి, భద్రత, సులభంగా పంచుకునే సౌలభ్యంతో కూడిన అత్యంత ప్రభావవంతమైన, డైనమిక్
ప్రజెంటేషన్ల రూపకల్పనలో యూజర్లకు అండగా నిలుస్తుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్పాయింట్
2007. నూతన అనుభూతినిచ్చే...
Read more...
ఆఫీస్ మొబైల్ సరికొత్త వెర్షన్తో మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 ద్వారా తయారు చేసుకున్న
అన్నిరకాల మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డాక్యుమెంట్ ఫార్మాట్లతోనూ పనిచేసుకోవచ్చు. పైల్ పరిమాణాన్ని
తగ్గించి, మరింత భద్రత, విశ్వసనీయతను ...
Read
more...
సమయాన్ని, సమాచారాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి, విస్తృత సంబంధాల ఏర్పాటుకు కావలసిన
భద్రత, నియంత్రణలను ఆఫీస్ ఔట్లుక్ 2007 యూజర్లకు అందిస్తుంది. మెరుగైన పనితీరు, మరింత
సమన్వయం దిశగా ఆఫీస్ ఔట్లుక్ ...
Read more...
సమాచార విశ్లేషణకోసం విస్తృతంగా వాడుకునేలా ప్రజలకు చేయూతనిచ్చే శక్తిమంతమైన సాధనం
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007. నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది కీలకపాత్ర
వహిస్తుంది. ఆఫీస్ ఎక్సెల్ 2007, ఎక్సెల్ సేవలను ఉపయోగించుకుని...
Read more...
నిరంతర అభివృద్ధి, కొత్తదనం మరియు పరిశోధనలకు మారుపేరు కంప్యూటర్ రంగం. వినియోగంలో
ఉన్న సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ఉత్పత్తులను పర్యవేక్షిస్తూ, వాటి పనితీరు మెరుగుదలకు...
Read
more...
|